: రేపు ముంబయికి చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ముంబయి వెళ్లనున్నారు. ఆయన ముంబయిలో శివసేన ముఖ్యనేతలను కలవనున్నారు. విభజన అంశంపైనే వారితో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News