: ఏడవ వేతన సంఘం ఛైర్మన్ గా సుప్రీం మాజీ జడ్జి


కేంద్ర ఏడవ వేతన సంఘం ఛైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ నియమితులయ్యారు. ఇందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచేందుకు ఈ వేతన సంఘం ప్రతిపాదనలు చేస్తుంది. ఈ యాభై లక్షల మందిలో రక్షణ శాఖ, రైల్వే, 30 లక్షల మంది పెన్షనర్లు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News