: 35 కోట్ల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత
తీవ్రవాదులు, మాదకద్రవ్యాల మాఫియా మధ్య సంబంధాలు ఢిల్లీలో మరోసారి వెలుగు చూశాయి. తీవ్రవాద సంస్థలకు చెందిన ముగ్గురి సహా కానిస్టేబుల్ ని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 35 కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాదులతో కానిస్టేబుల్ సంబంధాలపై పోలీసులు విచారిస్తున్నారు.