: మచిలీపట్నం వచ్చిన ముంబై పోలీసులు


కేసు విచారణలో భాగంగా.. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి ఇవాళ (సోమవారం) ముంబై పోలీసులు వచ్చారు. ఇటీవల ముంబైలో హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య ఎస్తేర్ కేసు విచారణ నిమిత్తం వారు మచిలీపట్నంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి అనూహ్య స్నేహితులు, బంధువుల నుంచి వివరాలను అడిగి తెలుసుకునేందుకు కుర్లా పోలీసులు వచ్చినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News