: తిరుపతిలో టీటీడీ ఉద్యోగుల క్రీడోత్సవాలు
చిత్తూరు జిల్లా కేంద్రమైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల (ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్)లో టీటీడీ ఉద్యోగుల క్రీడోత్సవాల్లో ఈవో గోపాల్ జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఆయన వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు మునుపు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో టీటీడీ ఉద్యోగులు కవాతు నిర్వహించారు.