: రేపు ఉదయం ఢిల్లీకి సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇందిరా గాంధీ జ్ఞాపక చిహ్నం శక్తిస్థల్ వద్ద సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మౌనదీక్ష చేపట్టనున్న నేపథ్యంలో సీఎం కూడా ఆ దీక్షలో పాల్గోనున్నారని సమాచారం. దీనికి బలం చేకూరుస్తూ సీఎం రేపు ఉదయం ఢిల్లీ చేరుకోనున్నారు.

  • Loading...

More Telugu News