: దిగ్విజయ్ సింగ్ తో భేటీ కానున్న తెలంగాణ నేతలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కాసేపట్లో సమావేశం కానున్నారు. తెలంగాణ బిల్లు ఢిల్లీకి చేరిన నేపథ్యంలో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి గట్టెక్కించే బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేయనున్నారు. విభజన బిల్లును సీమాంధ్ర నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో కేంద్రం మరితం పట్టుదలగా వ్యవహరించాలని సూచించనున్నారు. అధిష్ఠానం వద్ద ఒప్పుకుంటున్న సీమాంధ్ర నేతలు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని సీఎం, బొత్స, పలువురు మంత్రులపై వారు ఫిర్యాదు చేయనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News