: ఢిల్లీకి చేరిన విభజన బిల్లు నివేదిక
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు నివేదిక ఢిల్లీకి చేరింది. బిల్లు ప్రతులతో ఎయిర్ ఇండియా విమానంలో ఉపకార్యదర్శి లలితాంబిక నేతృత్వంలో తొలి బృందం ఢిల్లీ చేరింది. ఇంకొన్ని బిల్లు ప్రతులతో కొద్దిసేపట్లో జీఏడీ అధికారులు ఢిల్లీ బయలుదేరతారు.