: ప్రారంభమైన వైఎస్సార్సీపీ ప్లీనరీ
కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ 2వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించారు. ప్లీనరీ వేదికపైన జగన్, విజయమ్మ, షర్మిలతో పాటు పలువురు ముఖ్య నేతలు ఆసీనులయ్యారు.