: 12 మంది భారతీయ నావికుల గల్లంతు


యెమెన్ లోని హడ్రమౌంట్ ప్రావిన్స్ సమీపంలో ఒక నౌక మునిగిపోవడంతో 12 మంది భారతీయ సిబ్బంది గల్లంతయ్యారు. ఇది యెమెన్ కు చెందిన ఒక ప్రైవేటు సరుకు రవాణా నౌక. సరుకులను రవాణా చేస్తుండగా సుముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News