: యూపీఎస్సీకి హైకోర్టు నోటీసులు


సివిల్స్ నోటిఫికేషన్ వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రాంతీయ భాషల పట్ల ఇంకెంత కాలం వివక్ష ప్రదర్శిస్తారంటూ రాష్ట్ర హైకోర్టు నేడు కేంద్రాన్ని ప్రశ్నించింది. కొద్దిరోజుల క్రితం సివిల్స్ లో తెలుగు భాష అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందంటూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో, పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. యూపీఎస్సీతో పాటు కేంద్ర వ్యవహారాల శాఖకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. 

  • Loading...

More Telugu News