: సచివాలయంలో బ్లూఫిల్మ్ కలకలం


రాష్ట్ర సచివాలయంలో మరోసారి నీలి చిత్రాల కలకలం రేగింది. సచివాలయంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి బ్లూఫిల్మ్స్ చూస్తుండగా మహిళా ఉద్యోగి గమనించారు. దీనిని సచివాలయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగు చూసింది. అతనిని సీఎస్ వో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News