: మొదటి నుంచి బిల్లును వ్యతిరేకిస్తూనే ఉన్నాం: పళ్లంరాజు


రాష్ట్ర విభజన బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని.. తమ అభిప్రాయాలు చెబుతూనే ఉన్నామని కేంద్ర మంత్రి పళ్లంరాజు చెప్పారు. అయితే, బిల్లులో లోటుపాట్లను సవరించిన తర్వాతే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కోరారు. అంతేకానీ, ఈ దశలో బిల్లును పార్లమెంటులో పెట్టడం కేంద్ర ప్రభుత్వానికి సమంజసం కాదన్నారు.

  • Loading...

More Telugu News