: విషాహారానికి ఆరు నెమళ్లు బలి


విషాహారం తిని ఆరు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. హృదయవిదారకమైన ఈ ఘటన కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం సోమన్నగుట్ట వద్ద  చోటుచేసుకుంది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు, దీనిపై విచారణ జరుపుతున్నారు. 

  • Loading...

More Telugu News