: మిస్సయిన రైలు బోగీ.. ప్రయాణికుల ఆందోళన
విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరిన సమతా ఎక్స్ ప్రెస్ ను విజయనగరంలో ప్రయాణికులు నిలిపివేశారు. రైలులో ఎస్-20 బోగీ లేకపోవడంతో.. రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రైల్వే ఉద్యోగుల అలసత్వంపై అధికారులకు ఫిర్యాదు చేశారు.