: ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్: సదారాం


ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సదారాం తెలిపారు. బరిలో ఏడుగురు అభ్యర్థులు ఉన్నారని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి కేవీపీ, సుబ్బరామిరెడ్డి, ఖాన్, టీడీపీ నుంచి సీతారామలక్ష్మి, గరికపాటి, టీఆర్ఎస్ నుంచి కేకే, రెబల్ అభ్యర్థి ఆదాల మొత్తం ఏడుగురు అభ్యర్ధులు రాజ్యసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News