: నాల్గవ ఫాస్టెస్ట్ బ్యాట్స్ మాన్ గా ధోనీ


భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈ రోజు మరో రికార్డును నమోదు చేశాడు. వన్డే క్రికెట్ లో 8వేల పరుగుల మైలు రాయిని వేగంగా దాటిన నాల్గవ బ్యాట్స్ మ్యాన్ గా నిలిచాడు. న్యూజిలాండ్ తో ఈ రోజు జరుగుతున్న మ్యాచులో 26వ ఓవర్లో ఇది సాధ్యమైంది. ధోనీ కంటే ముందు సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వెస్టిండీస్ కు చెందిన లారా ఉన్నారు. ఈ మైలు రాయిని దాటేందుకు ధోనీకి 214 ఇన్నింగ్స్ లు పట్టింది.

  • Loading...

More Telugu News