: చంద్రబాబు ప్రతి 200 కి.మీ. పాదయాత్రకు ఒక వికెట్ పడుతుంది: భూమన
చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే టీడీపీకి బలం చేకూర్చాల్సిందిపోయి, ఒక్కొక్క నేత పార్టీకి దూరమవుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు చేస్తోన్న ప్రతీ రెండు వందల కిలోమీటర్ల పాదయాత్రకు ఒక్కోనేత దూరమవుతుండటంతో ఇలాగే భావించాల్సి వస్తుందని భూమన వ్యాఖ్యానించారు. ఓ వైపు కాంగ్రెస్ ను విమర్శిస్తూనే, బాబు ఆ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారని విమర్శించారు.
- Loading...
More Telugu News
- Loading...