: మరో వివాదాన్ని రాజేసిన దిగ్విజయ్ సింగ్... సీమాంధ్ర నేతలకు ప్రశ్నలు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ మరో వివాదాన్ని రాజేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్ఠానంతో పోరాడుతున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చెబుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ విషయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమప్పుడే ఎందుకు చెప్పలేదు? సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎందుకు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించలేదు? అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News