: ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసింది. దాదాపు, గంటన్నరకుపైగా ఈ సమావేశం జరిగింది. విజయ్ బహుగుణ రాజీనామా చేయడంతో ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి నియామకం, తెలంగాణ అంశాలపై కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. ఇంకా మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.