: ఖలిస్థాన్ తీవ్రవాది భుల్లార్ మరణశిక్ష అమలుపై సుప్రీం స్టే


1993 ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ మరణశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తీర్పుపై పునఃసమీక్షకు కోర్టు అంగీకరించింది. తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ భుల్లార్ కొన్నిరోజుల కింద పెట్టుకున్న పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ మేరకు ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాక వారంలోగా భుల్లార్ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక సమర్పించాలని వైద్యలను ఆదేశించింది.

  • Loading...

More Telugu News