ఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. ఉత్తరాఖండ్ సీఎం మార్పు, తెలంగాణ అంశం, రానున్న లోక్ సభ ఎన్నికలు, ఇంకా ఇతర అంశాలపై కమిటీ సభ్యులు చర్చిస్తున్నట్లు సమాచారం.