: బిల్లు కోర్టుల్లో ఓడిపోతుందని కపిల్ సిబాల్ చెప్పారు: సీఎం రమేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు అత్యున్నత న్యాయస్థానంలో ఓడిపోతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ తమతో అన్నారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. హైదరాబాద్ లోని టీవీ చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అటార్నీ జనరల్ వాహనవతి జీవోఎంకు ఇచ్చిన లేఖ తమ దగ్గర ఉందని, దానిపై ఆయన న్యాయస్థానాల్లో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుందని.. అలాగైనా సరే రాష్ట్ర విభజన ఆగాల్సిందేనని ఆయన అన్నారు.