: రేపు (శుక్రవారం) కృష్ణాజిల్లా ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పర్యావరణ పరీక్ష
2013-14 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 31వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పర్యావరణ పరీక్ష నిర్వహించాలని ఇంటర్మీడియెట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకట్రామయ్య కృష్ణా జిల్లా జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ కు ఆదేశాలు జారీ చేశారు. 2006-07, 2012-13 విద్యా సంవత్సరం వరకు ఇంటర్ చదివి.. ఈ పరీక్ష రాయని విద్యార్థులు కూడా పర్యావరణ పరీక్షకు హాజరుకావచ్చని ఆయన పేర్కొన్నారు.