: రేపు జన్ లోక్ పాల్ బిల్లును ఆమోదించనున్న ఢిల్లీ సర్కారు


జన్ లోక్ పాల్ బిల్లును ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించనుంది. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో జన్ లోక్ పాల్ బిల్లుకు ఆమోదం తెలపనున్నట్టు ఆమ్ఆద్మీ వర్గాలు వెల్లడించాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 350 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News