: సీఎంతో గంటా, రాయపాటి భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు భేటీ అయ్యారు. విభజన బిల్లును శాసనసభలో తిరస్కరించిన నేపథ్యంలో కేంద్రం వ్యవహరించబోయే విధానం, ఇతర విషయాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.