: జాతీయ అవార్డుల ప్రకటన - రెండు అవార్డులు సొంతం చేసుకున్న 'ఈగ'
కేంద్రం 60వ జాతీయ సినిమా అవార్డులు ప్రకటించింది. వివిధ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్న చిత్రాలు ఇలా ఉన్నాయి. రాజమౌళి ఈగ చిత్రానికి రెండు అవార్డులు దక్కటం విశేషం
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : ఈగ
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : ఈగ
ఉత్తమ చిత్రం : పాన్ సింగ్ తోమార్ (హిందీ)