: ఫిబ్రవరి 3న ఢిల్లీకి తెలంగాణ నేతలు 30-01-2014 Thu 14:49 | ఫిబ్రవరి 3న ఢిల్లీ వెళ్లాలని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, కాంగ్రెస్ పెద్దలను కలసి విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరనున్నారు.