: మోడీ కోసం 'టీ' ప్రచారం


నరేంద్ర మోడీ కోసం భారతీయ జనతా యువమోర్చా విభాగం ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో వినూత్న ప్రచారాన్ని నిర్వహించింది. ప్రధానమంత్రి అభ్యర్థి మోడీకి మద్దతివ్వాలని కోరుతూ యువమోర్చా కార్యకర్తలు నగరంలో ఉచితంగా టీ పంపిణీ చేశారు. ఇందుకోసం నమో(నరేంద్రమోడీ) పేరుతో ఒక టీ స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News