: శాసనమండలిలో బీఏసీ సమావేశం ప్రారంభం 30-01-2014 Thu 10:53 | శాసనమండలిలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. మండలి ఛైర్మన్ చక్రపాణి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.