: గంటపాటు వాయిదా పడ్డ శాసనమండలి
శాసనమండలి గంటపాటు వాయిదా పడింది. మండలి ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. మండలిని ఆర్డర్ లో ఉంచేందుకు ప్రయత్నించిన డిప్యూటీ ఛైర్మన్ విఫలమయ్యారు. దీంతో గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.