: అక్రమ సంబంధంతో ప్రాణాలే కోల్పోయాడు


అక్రమ సంబంధంతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో నరేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే... తన కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని... ఆ యువతి తండ్రి నరేష్ ను దారుణంగా హతమార్చాడు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News