: మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: 'ఆప్' నేతపై పోలీసులకు ఫిర్యాదు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ వివాదాస్పద ప్రసంగాలతో హిందూ, ముస్లిం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ, అభినవ్ చక్రధర్ భోపాల్ లోని టీటీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చక్రధర్ భోపాల్ లో ఒక స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు.