: పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టుంది : కిషన్ రెడ్డి


ఈ బడ్జెట్ తో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా బడ్జెట్ ఉందన్నారు. ఆర్భాటంగా లక్ష 61 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఈ సామెతను గుర్తుకు తెస్తుందన్నారు. రాష్ట్రానికి ఏమాత్రం మేలు చేయని బడ్జెట్ ఇదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  

  • Loading...

More Telugu News