: అటవీశాఖాధికారులపై స్మగ్లర్ల దాడి 29-01-2014 Wed 14:32 | చిత్తూరు జిల్లా భాకారావుపేట అటవీప్రాంతంలో అటవీశాఖాధికారులకు, స్మగ్లర్లకు మధ్య పోరాటం జరిగింది. స్మగ్లర్లపై జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, ఆగ్రహంతో స్మగ్లర్లు అధికారులపై తిరగబడి చితకబాదారు.