: శాసనసభలో కొనసాగుతున్న ఆందోళన పర్వం
శాసనసభలో ఆందోళన పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో సభ్యులు తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. దాంతో, చర్చ కొనసాగేందుకు ఏమాత్రం వీలుగా లేకపోవడంతో ఉపసభాపతి మరోసారి సభను గంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు స్పీకర్ ను కలిసిన తెలంగాణ ఎమ్మెల్యేలు చర్చను త్వరగా ముగించి బిల్లును రాష్ట్రపతికి పంపాలని కోరారు.