: ఫిబ్రవరి 7న ఢిల్లీలో టీ జేఏసీ వర్క్ షాప్
ఫిబ్రవరి 7న ఢిల్లీలో వర్క్ షాప్ నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణకు మద్దతిచ్చే అన్ని పార్టీల నేతలను ఆ సమయంలో కలవనున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాదులోని టీజేఏసీ కార్యాలయంలో సమావేశమైన టీజేఏసీ పలు విషయాలపై చర్చించింది.