: రాజధానిలో మెట్రోరైలుకు రూ. 1,980కోట్లు
2014 నాటికి ఎలాగైనా మెట్రోరైలును పట్టాలెక్కించాలని తపిస్తోన్న రాష్ట్ర సర్కారు ఆ దిశగానే బడ్జెట్ లో కేటాయింపులిచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మెట్రోరైలు నిర్మాణంకోసం భూసేకరణ.. నిర్వాసితుల పునరావాసానికి అదనంగా రూ. 1,980కోట్లు కేటాయింపులు జరిపారు.