: బీఏసీ సమావేశానికి గైర్హాజరైన సీఎం, చంద్రబాబు


శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

  • Loading...

More Telugu News