: మాటమార్చిన చైతన్యరాజు


రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా చైతన్యరాజు నామినేషన్ దాఖలు చేశారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన తెలిపారు. అయితే, మొదట్లలో కేవీపీ లాంటి వారు కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేస్తే తాను బరిలోకి దిగనంటూ ప్రకటించిన చైతన్యరాజు... చివరకు మాట మార్చారు. కేవీపీ అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైనప్పటికీ... చైతన్యరాజు మాత్రం సమైక్యాంధ్రప్రదేశ్ తరఫున ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు.

  • Loading...

More Telugu News