: డిగ్గీ రాజాకు సీటొచ్చింది
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ రాజా)కు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు ఖరారు చేసింది. మధ్యప్రదేశ్ నుంచి డిగ్గీ రాజాను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ యోచిస్తోంది. దీనికి సంబంధించి నేడో, రేపో అధికారిక ప్రకటన చేయనుంది.