: గంటాతో జేసీ భేటీ


శాసనసభ లాబీల్లో మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డిలతో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున గంటాతో పాటు జేసీ కూడా బరిలోకి దిగుతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో జేసీ, గంటా భేటీ ఆసక్తిరేపింది. వారి పోటీకి సంబంధించి చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News