: బొత్సతో మంత్రి బాలరాజు భేటీ


పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో మంత్రి బాలరాజు, విశాఖ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, అభ్యర్థులపై ఈ సమావేశంలో వీరు చర్చించారు.

  • Loading...

More Telugu News