: ఓటింగ్ జరిపి బిల్లును ఓడించాలన్నదే మా ఉద్దేశం: బొత్స


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై ఓటింగ్ జరిపి ఓడించాలన్నదే తమ ఉద్దేశమని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన బిల్లు తిరస్కరణ అంటే... బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని అర్థమని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News