: రెండు విడతల్లో 7 గంటల పాటు ఇవ్వండి 18-03-2013 Mon 10:17 | వ్యవసాయానికి రెండు విడతలలో 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని ఎన్ పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఐదు జిల్లాల అధికారులను కోరారు.