: శాసనమండలి ప్రారంభం .. అరగంట పాటు వాయిదా


ఈ రోజు శాసనమండలి ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు ఫ్లకార్డులు చేపట్టి మండలి చైర్మన్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో మండలి చైర్మన్ అరగంట పాటు వాయిదా వేశారు. విభజన బిల్లును తిప్పి పంపాలన్న నోటీసును తిరస్కరించాలని తెలంగాణ మంత్రులు మండలి చైర్మన్ చక్రపాణిని కలిసి విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News