: ఫిరంగిపురం శ్రీరామ్ చిట్స్ లో భారీ చోరీ
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శ్రీరామ్ చిట్స్ లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. లాకర్లను గ్యాస్ కట్టర్లు ఉపయోగించి పగులగొట్టారు. భారీ మొత్తం చోరీకి గురైనట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.