: రసవత్తర పోరులో సీనియారిటీదే పైచేయి.. టైటిల్ గెలిచిన సైనా


ఇండియన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీలో సీనియారిటీదే పైచేయిగా నిలిచింది. తెలుగు తేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధుల మధ్య హోరా హోరీగా జరిగిన పోరులో సైనా నెహ్వాల్ ని విజయం వరించింది. కీలక సమయంలో ఒత్తిడిని జయించడంలో సైనా తన సమర్థతను మరోసారి చాటి చెప్పింది. దీంతో సైనా 14-21, 17-21 తేడాతో పీవీ సింధును ఓడించి టైటిల్ గెలుచుకుంది. సింధు రన్నరప్ తో సరిపెట్టుకుంది.

  • Loading...

More Telugu News