: తెలంగాణ ప్రజా ప్రతినిధులే అడ్డుకోవాలి: కోదండరాం


శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులే అడ్డుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుట్రలో సీమాంధ్రులు భాగం కావొద్దని సూచించారు. ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి తీరు మారకపోతే.. తాము భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని కోదండరాం చెప్పారు.

  • Loading...

More Telugu News