: అంజన్ కుమార్ యాదవ్ కు చేదు అనుభవం


పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది. సికింద్రాబాద్ బస్తీ వికాస్ మంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీని స్థానిక మహిళలు నిలదీశారు. అంజన్ కుమార్ యాదవ్ పనితీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో పోలీసుల సాయంతో సదరు ప్రజా ప్రతినిధి అక్కడినుంచి నిష్క్రమించారు.

  • Loading...

More Telugu News